Mancherial MLA inaugurates Sevabharathi Help desk in Govt Hospital

Mancherial town: To help the poor and needy patients coming to the Govt hopsital Sevabharathi Mancherial, Telangana launched a Help Desk at the Govt Hospital.

The inauguration program was launched by the Local MLA Nadipelli Diwakar rao. The govt hospital is the hope for lots of patients from across the district and beyond; most of them tribals and illiterate. To aid them and guide them to the facilities available at the hospital sevabharathi will have its volunteers guiding them. The MLA has lauded the efforts of Sevabharathi in coming forward and launching the voluntary effort of hep desk.

Sevabharathi Mancherial launches Help desk in Govt Hospital Mancherial

రోగులకు అసౌకర్యం కలగుకుండా చూడాలి 
-సేవాభారతి సంస్థ హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటుచేయడం అభినందనీయం
-మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు

మంచిర్యాలటౌన్, నమస్తే తెలంగాణ: ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వైద్యులు, సిబ్బంది, సేవాసంస్థల సభ్యులు చూడాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కోరారు. సోమవారం సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌ను ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతుందని, జిల్లా కేంద్రం అయినందున జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులను ఇక్కడికి రెఫర్ చేయడం జరుగుతుందన్నారు.

వారికి సక్రమంగా వైద్య సేవలందించాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఆస్పత్రిలో ఏయే విభాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారికోసం హెల్ప్‌డెస్క్ సభ్యులు తమ సేవలను అందిస్తారని అన్నారు. సేవాభారతి సంస్థ సభ్యులు మంచి నిర్ణయం తీసుకున్నారని, రోగులకు వారి సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయని అన్నారు.

Sevabharathi Mancherial launches Mobile dispensary and Help desk in Govt Hospital

Comments

Popular posts from this blog

Educated in SevaBharati hostel; the first doctor of Attappadi Tribal Village

All NGOs should take the lead of Sewabharati and adopt a Govt School: SDM

Sevabharathi “Anantha Kripa” A Shelter Home for patients