Sevabharathi Guntur free food program to patients' attendants of Guntur Govt Hospital.

Sevabharathi Guntur free food program to patients' attendants of Guntur Govt Hospital.
The programme was running for six years until the repairs at the hospital. The programme  Sri Sarada Parameshwari nitya annadaana scheme supported by Sri Polisetti Somasundaram trust and The Sringeri Sarada Peetham

గత 6 సంవత్సరాలుగ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకుల కొరకు ఉచితముగా శ్రీ శారద పరమేశ్వరి నిత్య అన్న దాన పధకమును సేవా భారతి నిర్వహించు చున్నది దీనికి సహాయాన్ని అందిస్తున్న వారు శ్రీ శ్రింగేరి శారద పీటం మరియు పోలిశెట్టి సోమసుందరం చారిటీస్. కానీ ఇటీవలి కాలము లో ప్రభుత్వ ఆసుపత్రి లో మరమ్మతుల కారణముగా ఈ కార్యక్రమము జరుగుట లేదు. 

ప్రబుత్వ ఆసుపత్రి కి నూతనముగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ గారి యొక్క చొరవతో మరల ఈ కార్యక్రమాన్నినేడు తిరిగి ప్రాంభించారు. 

రోగి కి సహాయకులుగా వచ్చి న వారు భోజనానికి ఇబ్బంది పడటం చుసిన స్పెషల్ ఆఫీసర్ వెంటనే సేవ భారతి వారిని సంప్రదించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రదేశములో ఒక టెంట్ వేయించి తగిన స్తలాన్ని కేటాయించి నేడు అన్నదాన కార్యక్రమాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునయుడు చేతులు మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమము లో డాక్టర్ కే యస్ యాన్ చారి, (సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు) సేవా భారతి రాష్ట్ర సంఘటన కార్యదర్శి కాకాని పృధ్విరాజు, రాష్ట్రీయ సేవాభారతి ట్రస్టీ శ్రీమతి పద్మవల్లి, జాగు శ్రీనివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 


Comments

Popular posts from this blog

Educated in SevaBharati hostel; the first doctor of Attappadi Tribal Village

All NGOs should take the lead of Sewabharati and adopt a Govt School: SDM

Sevabharathi “Anantha Kripa” A Shelter Home for patients