Telangana state Health minister lauds efforts of Sevabarathi

 Telangana state Health minister lauds efforts of Sevabarathi

Sri Lakshma reddy was inaugurating the Seva Mela 2016 at Gandhi hospital in which 70 NGOs came together to showcase and share their work.

He said along with the govt Non Govt agencies should also work for the betterment of the poor and needy. Sevabharathi's effort to work along with other orgaisations and bring them together for two days is laudable he said. He called up on Sevabharathi to reach out to all govt hospitals in the state and replicate the activities in Gandhi Hospital in all of them.

On Gandhi Jayanthi Sevabharathi will be organisig Swachc bharath in gandhi hospital.

సేవా భారతి సేవలు అభినందనీయం

హైదరాబాద్‌: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సేవాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటైన సేవా మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బీద ప్రజలకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సీవా సంస్థలు చేసే సేవ చాలా అవసరం అని అన్నారు. సేవాభారతి ఆధ్వర్యంలో 70 స్వచ్ఛంద సంస్థలను ఒక తాటి పైకి తీసుకు వచ్చి గాంధీ ఆసుపత్రిలో రెండు రోజుల పాటు సేవలందించడం చాలా అభినందనీయం అని ప్రశంసించారు. సేవాభారతి సేవా కార్యక్రమాలు కేవలం గాంధీ ఆస్పత్రికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నింటికీ విస్తరించాలి అని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జె. వెంకటేశ్వరరెడ్డి, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, గాంధీ ఆసుపత్రి ఉన్నతాధికారులు, ఉత్తర మండల డీసీపీ సుమతి తదితరులు హాజరయ్యారు. సేవా భారతి ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల రెండున గాంధీ ఆసుపత్రిలో స్వచ్ఛ హైద్రాబాద్ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

Source: http://www.expresstv.in/seva-mela-in-gandhi-hospital-53946.aspx

Comments

Popular posts from this blog

Educated in SevaBharati hostel; the first doctor of Attappadi Tribal Village

All NGOs should take the lead of Sewabharati and adopt a Govt School: SDM

Sevabharathi “Anantha Kripa” A Shelter Home for patients