Sevabharathi Andhra Pradesh launches Blood donation Mobile App

Sevabharathi Blood donors App was launched by the Govt of Andhra Pradesh Health Minister Sri Kamineni Srinivas on Nov 27th at Nutakki. He was attending the Gramin Vikas (Rural Rejuvenation) camp for Sevabharathi Volunteers.

The "Sevabharati" App is available on Android play store to register as blood donor.

రక్త దాతల యాప్ ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు.
నవంబర్ 27 వ తేది నుతక్కిలో జరిగిన గ్రామీణ వికాస వర్గ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు విడుదల చేసారు. అందరికి అందుబాటులో ఉండేందుకు ఇలాంటి యాప్ ను సేవా భారతి తయారు చేయడం చాల గొప్పవిషయం అన్నారు దీనిని అందరు డౌన్లోడ్ చేసుకొని వినియోగించు కోవాలి అన్నారు. అలానే దాతలు వారి పేర్లను ఈ యాప్ లో నమోదు చేసు కోవాలి అన్నారు. ఈ రోజు రక్తం యొక్క అవసరం పెరిగింది అన్నారు. సేవ భారతి వారు ఓక అధునాతన బ్లడ్ బ్యాంకు ని ఏర్పాటు చేసి నట్లయితే వారి కి ప్రభుత్వం నుండి అనుమతులు మరియు CSR నిధులు మంజూరు అయ్యేట్లు చూస్తాను అన్నారు. సేవా భారతి కి ఇచ్చే ప్రతి రూపాయి కి విలువ చేకూరుతుంది అన్నారు.
యాప్ పేరు : " sevabharati" గూగుల్ ప్లే స్టోర్స్ లో లభిస్తుంది డౌన్లోడ్ చేసుకొని మీ పేరు రక్త దాతగా నమోదు చేసుకోండి. రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి.




Comments

Popular posts from this blog

Educated in SevaBharati hostel; the first doctor of Attappadi Tribal Village

All NGOs should take the lead of Sewabharati and adopt a Govt School: SDM

Sevabharathi “Anantha Kripa” A Shelter Home for patients