Sevabharathi Homeo training program in Guntur

ఈ రోజు సేవ భారతి ఆధ్వర్యంలో హోమియో మందుల పంపిణి ఫై ట్రినిగ్ కార్యక్రమం స్థానిక షిరిడి సాయి బాబు గుడిలో Dr కుమారయ్య గారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ విద్యానరసింహా భారతి స్వామీ పాల్గొని మాట్లాడినారు ,వారు మాట్లాడుతూ సేవా భారతి గ్రామంలో పేద ప్రజలకు వైద్యం అందించి కరువు ప్రాంతాల్లో ఈ రకంగా చేయడం అభినదనియం అన్నారు , 

ఈ రోజులో ప్రజలు తమ సంపాదనలో సగం సంపాదన వైద్యం కోసమో ఖర్చు చేస్తున్నారు అన్నారు, ఈ కార్యక్రమంలో కదిరి 10 మండలాలు నుండి సుమారు 100 పాల్గొన్నారు శిక్షణ తీసుకొన్న వారి కి ఉచితంగా హొమియో మందుల కిట్టు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంత సేవా ప్రముక్ కేసవయ్య గారు, EX MLA ఎం యస్ పార్థసారథి , బీజేయం అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి గారు , సేవా భారతి అధ్యక్షుడు చెన్నారాయశెట్టి ,కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి , భద్రినారాయ ,ఓబుల్ రెడ్డి , ప్రభాకర్ రెడ్డి ,వెంకటరమణ , ఆంజినేయు, చెద్రశేఖర్, వెంకట్ రెడ్డి, నాగప్ప, రంగప్ప



Source https://sevabharathiap.blogspot.com/2016/12/sevabharathi-homeo-training-program-in.html

Comments

Popular posts from this blog

Educated in SevaBharati hostel; the first doctor of Attappadi Tribal Village

All NGOs should take the lead of Sewabharati and adopt a Govt School: SDM

Sevabharathi “Anantha Kripa” A Shelter Home for patients