Posts

Showing posts from October 2, 2016

Seva Bharathi Tamil Nadu Swatchch Bharat by kids

Image
Seva Bharathi Tamil Nadu Swatchch Bharat by kids
Tiruvika city park, Chromepet
 காந்தி ஜெயந்தி சேவா தினமாக அனுஷ்டித்து குரோம்பேட்டை திருவிக நகர் மற்றும் மகேஸ்வரி நகர் கல்வி தான மையங்கள் இணைந்து திருவிக நகர் பூங்காவை சுத்தம் செய்தன


Sevabharathi Nellore celebrates Gandhi Jayanti with Green initiative

Image
వ్రుధ్దాశ్రమంలో వున్న వారిని పాదాలకు నమస్కరించి పండ్లతో సత్కరించి పరామర్శించిన నెల్లూరు సేవాభారతి
Sevabharathi Nellore celebrates Gandhi Jayanti with Green initiative

 Sevabharathi Nellore celebrates Gandhi Jayanti with Green initiative
Sevabharathi Nellore Pada namaskara to the elderly on Gandhi jayanthi

గాంధి జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి ని పురస్క రించు కోని నేడు నెల్లూరు లో, సేవా భారతి కార్యకర్తలు ,స్వయం సేవకులు పలు చోట్ల సేవాకార్యక్రమాలు నిర్వహించారు. ప్రాంత సేవాప్రముఖ్ ప్రుధ్వీరాజు, జిల్లా సేవాప్రముఖ్ చంద్రశేఖర్, నగర సేవా ప్రముఖ్ చక్రవర్తి, సేవాభారతి కార్యదర్శి వి వి సత్యనారాయణ గారు, సంయోజకులు శంకర్ 37 మంది స్వయం సేవకులు పాల్గోన్నారు.


Sevabharathi Nellore Medical camp to the Needy elderly to comemorate Gandhi & Lal Bahdur Sastry Jayanthi

Telangana state Health minister lauds efforts of Sevabarathi

Telangana state Health minister lauds efforts of Sevabarathi

Sri Lakshma reddy was inaugurating the Seva Mela 2016 at Gandhi hospital in which 70 NGOs came together to showcase and share their work.

He said along with the govt Non Govt agencies should also work for the betterment of the poor and needy. Sevabharathi's effort to work along with other orgaisations and bring them together for two days is laudable he said. He called up on Sevabharathi to reach out to all govt hospitals in the state and replicate the activities in Gandhi Hospital in all of them.

On Gandhi Jayanthi Sevabharathi will be organisig Swachc bharath in gandhi hospital.

సేవా భారతి సేవలు అభినందనీయం

హైదరాబాద్‌: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సేవాభారతి ఆధ్వర్యంలో ఏర్పాటైన సేవా మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బీద ప్రజలకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సీవా సంస్థలు చేసే సేవ చాలా అవసరం అని అన్నారు. సేవాభారతి ఆధ్వర్యంలో 70 స్వచ్ఛంద సంస్థల…

Eye Donation Awareness campaign by Sevabharathi Tamil Nadu & Lion Club

Image
2016 Sept 26

Sevabharathi Tamil Nadu in association with Lions Club conducts awareness campaign on Eye Donation at Chromepet Bus stop