Posts

Showing posts from October 20, 2016

Sevabharathi Guntur free food program to patients' attendants of Guntur Govt Hospital.

Image
Sevabharathi Guntur free food program to patients' attendants of Guntur Govt Hospital. The programme was running for six years until the repairs at the hospital. The programme  Sri Sarada Parameshwari nitya annadaana scheme supported by Sri Polisetti Somasundaram trust and The Sringeri Sarada Peetham
గత 6 సంవత్సరాలుగ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయకుల కొరకు ఉచితముగా శ్రీ శారద పరమేశ్వరి నిత్య అన్న దాన పధకమును సేవా భారతి నిర్వహించు చున్నది దీనికి సహాయాన్ని అందిస్తున్న వారు శ్రీ శ్రింగేరి శారద పీటం మరియు పోలిశెట్టి సోమసుందరం చారిటీస్. కానీ ఇటీవలి కాలము లో ప్రభుత్వ ఆసుపత్రి లో మరమ్మతుల కారణముగా ఈ కార్యక్రమము జరుగుట లేదు. 
ప్రబుత్వ ఆసుపత్రి కి నూతనముగా వచ్చిన స్పెషల్ ఆఫీసర్ శ్రీ రఘునాథ్ గారి యొక్క చొరవతో మరల ఈ కార్యక్రమాన్నినేడు తిరిగి ప్రాంభించారు. 
రోగి కి సహాయకులుగా వచ్చి న వారు భోజనానికి ఇబ్బంది పడటం చుసిన స్పెషల్ ఆఫీసర్ వెంటనే సేవ భారతి వారిని సంప్రదించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రదేశములో ఒక టెంట్ వేయించి తగిన స్తలాన్ని కేటాయించి నేడు అన్నదాన కార్యక్రమాన్ని హాస్పిటల్ సూప…