Matsyakara Samkshema Samithi - Inauguration of Tailoring Training Centre in Nizampatnam for women in Andhra Pradesh.

గుంటూరు జిల్లా నిజాంపట్నం లో సేవాభారతి కుట్టుసిక్షణ కేంద్రం ప్రారంభం

Sevabharathi - Tailoring Training Centre in Nizampatnam, Guntur District.
Matsyakara Samkshema Samithi - Working for Fishermen welfare in coastal areas of Andhra Pradesh.



సేవా భారతి ఆధ్వర్యం లో గుంటూరు జిల్లా లోని నిజాంపట్నం లో కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రాంత సేవా ప్రాముఖ్ శ్రీ కాకాని పృథ్వి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఫిషర్ మన్ కాలనీ లోని తుఫాన్ షెల్టర్ హోం లో మత్స్యకార సంక్షేమ సమితి సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహించ బడింది . కార్యక్రమానికి మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీ పోలంగారి పోలయ్య గారు అధ్యక్షత వహించారు. 9 పల్లెల నుండి 200 మంది మహిళలు పాల్గొన్నారు. శ్రీ పోలయ్య గారు మత్స్య కారులకోసం కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాల గురించి వారికోసం ప్రత్యేకంగా పొందుపరిచిన బయో మెట్రిక్ కార్డు గురించి వివరించారు. మహిళల కోసం కుట్టు కేంద్రం తో పాటు కంప్యుటర్ శిక్షణ కేంద్రం, స్టడీ సెంటర్స్, ఆరోగ్య మిత్ర మొదలయిన సేవ కార్యక్రమాలను ప్రారంభించ నున్నట్లు శ్రీ పృథ్వి రాజు తెలియ చేసారు. ఈకార్యక్రమానికి మోపిదీవి శ్రీనివాసరావు, జాగు శ్రీనివాస్ , జి రామకోటేశ్వర రావు మరియు పలువురు స్తానిక పెద్దలు పాల్గొని మార్గదర్శనం చేసారు.

Comments

Popular posts from this blog

Educated in SevaBharati hostel; the first doctor of Attappadi Tribal Village

All NGOs should take the lead of Sewabharati and adopt a Govt School: SDM

Sevabharathi “Anantha Kripa” A Shelter Home for patients