Posts

Showing posts from February 17, 2017

Youngsters after school need skill development : Sri Shyam Kumar at 4th annual day of Sri Vidyaranya Chatrawas

Image
Telangana, Warangal:  Youngsters after school need skill development : Sri Shyam Kumar Kshetra saw pramukh RSS at 4th annual day of Sri Vidyaranya Chatrawas. The Home is for children from Sewabharati run 17 homes after their 10th class. This exclusive college going children's home has engineers working for HPCL, in the Armed forces, some of them are self employed and in the teaching profession.  ఆర్‌ఎస్‌ఎస్‌ క్షేత్ర ప్రచారక్‌ ఎలె శ్యాం కుమార్‌ 
మడికొండ, న్యూస్‌టుడే: విశ్వంలోని సమస్త ప్రాణాల సంక్షేమాన్ని హిందూమతం ఆకాంక్షిస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ఉత్తర, దక్షిణ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ క్షేత్ర ప్రచారక్‌ ఎలె శ్యాంకుమార్‌ అన్నారు. మడికొండ నెహ్రూనగర్‌లోని విద్యారణ్య ఆవాసం వార్షికోత్సవాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు. సేవాభారతి జిల్లా కార్యదర్శి హన్మరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సేవాభారతి విద్యార్థులు ప్రదర్శించిన గోష్‌, కర్ర సాము, యోగాసనాలు, దేశభక్తి గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.  అనంతరం కార్యక్రమానికి ప్రధాన వక్తగా హజరైన శ్యాంకుమార్‌ మాట్లాడుతూ అపార సంపదకు నిలయమైన భా…